ఘనంగా మల్లాడి జన్మదిన వేడుకలు

84చూసినవారు
పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 61వ పుట్టినరోజును యానంలోని యర్రా గార్డెన్స్లో మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. పుదుచ్చేరి సిఎం రంగసామి, హోం మంత్రి సమశ్శివాయ. ప్రజా పనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ, స్పీకర్ సెల్వం యానాం వచ్చారు. ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, పంతం నానాజీ, వనమాడి కొండబాబు ఎంపీ పిల్లి సుభాస్ చంద్రబోస్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్