ముమ్మిడివరం: పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ

56చూసినవారు
ముమ్మిడివరం సర్కిల్ ఇన్ స్పెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. సర్కిల్ కార్యాలయంలో రికార్డులను ఎస్పీ పరిశీలించారు. కేసుల వివరాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ మోహన్ కుమార్, ఎస్సై జ్వాలాసాగర్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్