ముమ్మిడివరం: స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం

84చూసినవారు
ముమ్మిడివరం: స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం
ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద కమిషనర్ రవివర్మ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. చైర్మన్ కామెడీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రోడ్లను శుభ్రపరిచారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్స్ నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్