తాళ్లరేవు: ఆకట్టుకున్న తోలుబొమ్మలాట ప్రదర్శన

77చూసినవారు
తాళ్లరేవు మండలం ఇంజరంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం పలు సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తోలుబొమ్మలాట ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. పల్లె వాసులకు వినోదాన్ని ఇచ్చే అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాటలు మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు మొదలగు వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసులకి అందుబాటులోకి వచ్చి బహుళ ప్రాచుర్యం పొందాయి.

సంబంధిత పోస్ట్