కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న తెదేపా అభ్యర్థి దాట్ల

1081చూసినవారు
కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల వద్ద డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు (బుచ్ఛిబాబు) కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్