రామోజీరావుకు నివాళి
By BTNV Jagadish 85చూసినవారుకాట్రేనికోనలో రామోజీరావు చిత్రపటానికి ఆదివారం టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, కముజు లక్ష్మీరమణారావు, విత్తనాల బుజ్జి, వాసంశెట్టి రాజేశ్వరరావు, సత్తాల ప్రసాద్, మోకా అప్పాజీ, మాదే యోగీశ్వరి, ఎం. సత్యనారాయణమూర్తి, షేక్ రబ్బానీ, పీటీ వర్మ, బాబీ, రాజు, అంగాని శేషగిరివర్మ, కాలాడి వీరబాబు, జగడం విజయకుమార్, మోకా లోవరాజు పాల్గొన్నారు.