అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

54చూసినవారు
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
పెరవలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహాయకురాలి పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీడీపీవో శ్రీలక్ష్మి తెలిపారు. నిడదవోలు మండలం తిమ్మరాజు పాలెం (జనరల్), జీడిగుంట (SC), కాటకోటేశ్వరం (జనరల్), ఉనకరమిల్లి (BC-D) నడుపల్లి (BC-D), అన్నవరప్పాడు (జనరల్), అన్న వరప్పాడు (BC-E), దమ్మెను (ఎస్సీ), మోర్త (జనరల్), పసలపూడి(BC-A), తాడిపర్రు (జనరల్)కు కేటాయించారు.

సంబంధిత పోస్ట్