అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా నిడదవోలు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ యు. వెంకట రమణ అధ్యక్షతన కళాశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగాచార్య డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ మానసిక ప్రశాంతత, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం క్రమం తప్పకుండా ధ్యానం చేయటం మంచిదన్నారు.