ఈనెల 18న మినీ జాబ్ మేళా

54చూసినవారు
ఈనెల 18న మినీ జాబ్ మేళా
నిడదవోలు పట్టణంలోని స్థానిక వెలగపూడి రామకృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, జిల్లా ఉపాధి సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 18న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ జాబ్ మేళాకు ఆసక్తి కలిగిన నిరుద్యోగులు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 96760 52454, 73967 40041 నంబర్లను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్