నిడదవోలు మండలంలోని సూరాపురంలో పాటు, పలు రైస్ మిల్లులను సివిల్ సప్లై డిటి అనిల్ సిబ్బందితో మంగళవారం తనిఖీ చేశారు. ఎక్కడ అక్రమ రేషన్ బియ్యం లభించలేదని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరా సహాయ అధికారి నాగాంజనేయులు మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని అక్రమ నిల్వలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం అమ్మిన కొనుగోలు చేసిన చట్ట రీత్యా నేరమే అన్నారు.