ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చే సీయం కు కోటి విరాళం

58చూసినవారు
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చే సీయం కు కోటి విరాళం
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులచే సీయం చంద్రబాబుకు మంగళవారం వరద భాధితుల సహాయర్ధం రు. కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సామర్లకోట మండలం కోప్పవరం తన కార్యాలయం లో అసోసియేషన్ గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షులు, ఎంపీ కేశినేని చిన్నీ తదితరులు ఈ. సందర్భంగా పాల్గొన్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్