కార్తీక మాస ఉత్సవాలకు అంకురార్పణ

73చూసినవారు
కార్తీక మాస ఉత్సవాలకు అంకురార్పణ
రానున్న రోజులలో ప్రారంభం కానున్న కార్తీక మాస ఉత్సవాలు పురస్కరించుకుని సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయంలో పందిళ్ళు తదితర ఏర్పాట్లకు రాట మహూర్త పూజలు ఆదివారం శాస్త్రోక్తంగా పండితులు నిర్వహించారు. ఆలయ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్