అన్నపూర్ణగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు

68చూసినవారు
అన్నపూర్ణగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు
దేవి నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజులో భాగంగా.. సామర్లకోటలోని కుమార రామ భీమేశ్వరాలయంలో అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్