గ్రాడ్యూయేట్ ఓట్ల నమోదుకు దరఖాస్తు

73చూసినవారు
గ్రాడ్యూయేట్ ఓట్ల నమోదుకు దరఖాస్తు
త్వరలో జరుగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సామర్లకోట మునిసిపల్ కమీషనర్ శ్రీవిద్యకు పలువురు గ్రాడ్యుయేటర్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. శుక్రవారం నాటికి పలువురు దరఖాస్తు చేసుకున్నట్లు కమీషనర్ శ్రీవిద్య చెప్పారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో కూడా నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్