విద్యుత్ వైర్లుపై పడిన కొబ్బరి చెట్లు

54చూసినవారు
విద్యుత్ వైర్లుపై పడిన కొబ్బరి చెట్లు
పెద్దాపురం మండలం తిరుపతి నుంచి మర్లవా గ్రామం వెళ్లే మార్గంలో విద్యుత్ వైర్లుపై కొబ్బరి చెట్టు పడి ప్రమాద భరితంగా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవని ఆ మార్గం వెళ్లే పలువురు పేర్కొంటున్నారు. విద్యుత్ వైర్లపై కొబ్బరిచెట్టు పడి ఉన్న చర్యలు చేపట్టక పోవడంతో అధికారులు తీరును పలువురు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్