ఫ్యూజ్ బాక్సుల కింద మంటలు

1562చూసినవారు
సామర్లకోట-పెద్దాపురం రోడ్ లో బడెలమ్మచెరువు సమీపాన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్ బాక్సుల కింద ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్ వలన మంటలు వ్యాపించాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరివలన కిందికి వేలాడుతున్న కేబుళ్లు మంటలకు చిక్కుకున్నాయి. ప్రమాద పరిస్థితిపై స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఏమాత్రం స్పందించలేదని పలువురు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్