పెద్దాపురం: పల్లె పండుగ వాతావరణంతో రోడ్ల నిర్మాణాలకు మహర్ధశ

69చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషి కారణంగా కొట్లాది రూపాయలు వెచ్చించి పెద్దాయత్తున సీసీ. రోడ్లను నిర్మిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలంలోని పలు గ్రామాలలో పల్లె పండుగ పేరిట సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. గత ఆగస్టు 22న పంచాయతీలలో గ్రామ సభల ద్వారా అభివృద్ధి పనులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్