ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

56చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం, కేవలం 100 రోజులలోనే రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ పధకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం సామర్లకోట మండలం పీ. వేమవరం లో ప్రజా వేదిక సభ నిర్వహించారు. తుమ్మల బాబు, వెంకట్ రమణ, పాలకుర్తి శ్రీనుబ్బవు, తోటకూర శ్రీనివాస్, కుర్రా రాజు, ముసిరెడ్డి రాంబాబు, ముసిరెడ్డి శ్రీరాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్