గొల్లప్రోలులో ఆషాఢ ఆదివారం సందర్బంగా బోనాల పండుగ

83చూసినవారు
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో ఆదివారం పాదాంబిక అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ మొగలి అయ్యారావు ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం గరగ నృత్యాలు, పోతురాజుల డ్యాన్సులు, మహిళల కోలాటాలతో భారీ సంఖ్యలో మహిళలు బోనాలు ఎత్తుకుని పట్టణ వీధుల్లో సందడి చేస్తూ పాదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించారు. దీంతో గొల్లప్రోలులో సందడి వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్