సజ్జల రామకృష్ణ రెడ్డిపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్

84చూసినవారు
సజ్జల రామకృష్ణ రెడ్డిపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం ఉప్పాడలో వారాహి విజయభేరీ సభలో సజ్జల రామకృష్ణ రెడ్డికి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తమ అన్నయ్య చిరంజీవి జోలికి రావొచ్చని సూచించారు. పద్మ విభూషణ్ అవార్డును గ్రహీతను అనే అర్హత లేదని, ఆదిపత్యపు అహంకారం చూపించవద్దని, నోరు, ఒళ్లు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం రాబీస్ వచ్చిన కుక్కలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్