పిఠాపురం: వైఎస్ఆర్సీపీని 11 సీట్లు పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టారు

61చూసినవారు
జనసేన విజయకేతనం సభలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు మాట్లాడారు. ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని, ఇప్పటికీ జనసేన పార్టీ 11 ఆవిర్భావ దినోత్సవాలు చేపట్టిందని, 11 ఆవిర్భావ దినోత్సవాలకు వైఎస్ఆర్సీపీని 11 సీట్లు పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టారని తెలిపారు. త్వరలోనే ఏపీలో ఆ పార్టీ కనుమరుగవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్