పిఠాపరం: సాంస్కృతిక కార్యక్రమాలతో జనసేన సభ ప్రారంభం

83చూసినవారు
పిఠాపరంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణం జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలతో కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం మూడు గంటలకే గ్యాలరీలు నిండిపోయాయి. సభా కార్యక్రమంలో ముందుగా సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అభిమానులు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. అభిమానులు టవర్ల పైకి ఎక్కడంతో హెచ్చరికలు జారీ చేసిన క్రిందకు దిగడం లేదు.

సంబంధిత పోస్ట్