రాజమండ్రి: దేవి వరలక్ష్మికి ఎట్ హోమ్ కు ఆహ్వానం

73చూసినవారు
రాజమండ్రి: దేవి వరలక్ష్మికి ఎట్ హోమ్ కు ఆహ్వానం
విధుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్ పెనుగొండ దేవి వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అధ్వర్యంలో ఈనెల 26న విజయవాడలోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ మేరకు ఏపి గవర్నర్‌ జాయింట్ సెక్రటరీ విజయవాడ నుంచి తెలియజేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్