రాజమండ్రి: స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంపై ధర్నా

84చూసినవారు
ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద గురువారం నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు అరుణ్, మధు పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు వలన పేద మధ్య తరగతి వ్యాపారస్తులు, ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్