రాజమండ్రి: 15100కు డయల్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందండి

71చూసినవారు
రాజమండ్రి: 15100కు డయల్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందండి
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ ఆదేశాల మేరకు ఉచిత న్యాయ సహాయానికి నంబర్ ను ఏర్పాటు చేసినట్టు తూ. గో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత తెలిపారు. బుధవారం రాజమండ్రిలో ఉచిత సహాయక ఫోన్ నంబర్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజలు 15100కు డయల్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్