రాజమండ్రి: లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలి

76చూసినవారు
నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద వ్యవసాయ అనుబంధ రంగాల, ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, సంక్షేమ శాఖల పనుల నిర్వహణ తీరుపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఆమె వివిధ అంశాలపై పురోగతి గురించి వివరాలు తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్