అక్రమంగా సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

64చూసినవారు
అక్రమంగా సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
రాజమండ్రి నగరంలోని శ్రీరామనగర్ ప్రాంతానికి చెందిన పట్టాభి నామవరం గ్రామ శివారులో సారా తరలిస్తుండగా బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి వద్ద 14 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని మంగళవారం కోర్టులు హాజరుపరుస్తామని తెలియజేశారు. ఈ దాడిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్