సమస్యల పరిష్కారంపై కమిషనర్‌ను కలిసిన గోరంట్ల

50చూసినవారు
సమస్యల పరిష్కారంపై కమిషనర్‌ను కలిసిన గోరంట్ల
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో సమస్యలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నగర కమిషనర్ కేతన్ ఖర్గ్ దృష్టికి తీసుకువెళ్లారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మంగళవారం నగర కమిషనర్ ను కలిసి పలు సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలు గురించి ఎమ్మెల్యే ఆయనకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్