కడియం: శివాలయంలో అయ్యప్ప మాలధారణలు

58చూసినవారు
కడియం: శివాలయంలో అయ్యప్ప మాలధారణలు
కడియంలోని శివాలయం నందు బుధవారం తాడాల గురుస్వామి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది అయ్యప్ప మాలధారణ తీసుకున్నారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ దీక్ష ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాలధారులు వ్యవహరించాలని అన్నారు. కఠినమైన ఈ 40 రోజులు దీక్ష ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని సనాతన ధర్మం రక్షణకు అందరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్