కడియం: సత్తిబాబు కుటుంబానికి అండగా మంత్రి

76చూసినవారు
కడియం: సత్తిబాబు కుటుంబానికి అండగా మంత్రి
బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తన భర్తకు పింఛన్ ఇప్పించాలంటూ కొన్నాళ్లుగా మొరపెట్టుకుంటున్న కడియం మండలం జేగురుపాడుకి చెందిన నాగిరెడ్డి సత్తిబాబు కుటుంబ పరిస్థితి పై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. శనివారం ఆ కుటుంబాన్ని మంత్రి స్వయంగా పరామర్శించి భరోసానిచ్చారు. సత్తిబాబు భార్య చక్రవేణి కన్నీటి గాథను అర్థం చేసుకున్న మంత్రి మే నెలలో తప్పకుండా పింఛన్ అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్