కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోరంట్ల

73చూసినవారు
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోరంట్ల
కడియం మండలంలోని మురమండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్