రాజమండ్రి: వికలాంగులకు ట్రై సైకిళ్ళు పంపిణీ.

66చూసినవారు
రాజమండ్రి: వికలాంగులకు ట్రై సైకిళ్ళు  పంపిణీ.
రాజమండ్రి నగరంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. దానవాయిపేట ఆర్ఎస్ న్యూరో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్ళు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి పాటు వారి రోజువారీ జీవితంలో ఈ ట్రై సైకిళ్ళు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత పోస్ట్