రాజమండ్రి రూరల్: శ్రీదేవి నగర్లో బతుకమ్మ సంబరాలు

75చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం కాతేరు పంచాయతీలోని శ్రీదేవి నగర్లో శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాలులో భాగంగా శ్రీ విజయ దుర్గా దేవి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం గోపూజ, లలితా సహస్ర పారాయణం, బతుకమ్మ తదితర సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని పూజించే పండుగ ఆడబిడ్డలు అంతా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగని అన్నారు. కార్యక్రమంలో రూరల్ బీజేపీ కోఆర్డినేటర్ ఏసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్