రామచంద్రపురంలో నేడు పలుచోట్ల కరెంట్ కట్

54చూసినవారు
రామచంద్రపురంలో నేడు పలుచోట్ల కరెంట్ కట్
రామచంద్రపురం పట్టణంలో లో శుక్రవారం 33/11 కెవి టౌన్ సబ్ స్టేషన్ లో 1, 2 పీడర్ల మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని డివిజనల్ అధికారి విజయానంద్ గురువారం తెలిపారు. టౌన్ ప్రధాన రోడ్డు, రత్నంపేట, గుబ్బల వారిపేట, హౌసింగ్ బోర్డ్, ముచ్చుమిల్లి, కవల వారిసావరం, ఆర్డీవో కార్యాలయం, ఏరియా ఆసుపత్రి ప్రాంతాల్లో సరఫరా నిలిపి వేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్