కే గంగవరంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచార ర్యాలీ

66చూసినవారు
కే గంగవరంలో పిల్లి సూర్యప్రకాష్ ఎన్నికల ప్రచార ర్యాలీ
కే గంగవరం మండలం గుడిగళ్ల బాగ గ్రామం లో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పర్యటించారు. ఆదివారం క్రేన్ తో భారీ గజమాల వేసి సూర్య ప్రకాష్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పండుల గోవిందరాజు, పిల్లి సూర్యనారాయణ, కట్టా శ్రీనివాసరావు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్