రామచంద్రపురం: సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

80చూసినవారు
రామచంద్రపురం: సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
రామచంద్రపురం నియోజవర్గం కాజులూరు మండల పరిధిలోని దుగ్గుదూరు, ఉప్పుమిల్లి గ్రామాల రైతులకు సాగు నీటి ఎద్దడి లేకుండా తగుచర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంత్రి సుభాష్ ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులతో కలిసి మంగళవారం పలు పంట కాలువలు, డ్రైన్ లను పరిశీలించారు. ప్రస్తుత రబీ సీజన్లో రైతులకు ఎలాంటి నీటి కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్