రామచంద్రాపురం: ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యం

77చూసినవారు
శెట్టి బలిజలు అంతా ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రామచంద్రాపురం మండలం రామచంద్రాపురంలో కార్తీక వన సమారాధన కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమలాపురం, రామచంద్రపురంలో ఎంతోమంది శెట్టిబలిజ దిగ్గజాలు ఉన్నా భారీ కళ్యాణ మండపాన్ని నిర్మించుకోలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్