కాజులూరు: 24 రకాల కూరగాయలతో అమ్మవారి అలంకరణ

70చూసినవారు
కాజులూరు: 24 రకాల కూరగాయలతో అమ్మవారి అలంకరణ
దేవీ నవరాత్రులలో భాగంగా 9వ. రోజు శుక్రవారం అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనంఇచ్చారు. ఈ సందర్భంగా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామం కొత్తపేటలో దుర్గాదేవి ఆలయంలో 200 కేజీలున్న 24 రకాల కూరగాయలతో అమ్మవారిని స్థానిక భక్తులు అలంకరించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి నాగ వెంకట సుబ్రహ్మణ్యం ( పండు స్వామి) ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్