అల్లూరి పోరాటం దేశానికి ఆదర్శం

84చూసినవారు
రంపచోడవరం మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద గురువారం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శిరీష దేవి మాట్లాడుతూ ఆయన పోరాటం దేశానికే ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్