వట్టిగెడ్డ వద్ద కారు బోల్తా...

79చూసినవారు
వట్టిగెడ్డ వద్ద కారు బోల్తా...
రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామంలో జాతీయ రహదారి పై కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. సింగంపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా లాగరాయి గ్రామానికి చెందిన వంతు లక్ష్మీ భాయి శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి సహచర ఉపాధ్యయురాలు కె.లక్ష్మితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగింది. స్థానికులు స్పందించి వారిద్దరిని బయటకు తీశారు. వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్