రంపచోడవరం: గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీను ప్రకటించాలి

73చూసినవారు
ఏజెన్సీలో గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీను ప్రకటించాలని కోరుతూ రంపచోడవరం ఐటీడీఏ ను గిరిజన విద్యార్థి, ఉద్యోగ, ఆదివాసి సంఘాలు సోమవారం ముట్టడించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా జీవో నంబర్-3ని చట్టబద్ధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ప్రకటించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్