రంపచోడవరం: టేకు దుంగలు స్వాధీనం

51చూసినవారు
రంపచోడవరం: టేకు దుంగలు స్వాధీనం
రంపచోడవరం నియోజవర్గం దేవపట్నం మండల పరిధి ఏజెన్సీ ప్రాంతం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మైదాన ప్రాంతానికి తరలిపోతున్న టేకు దుంగల వాహనాన్ని అటవీ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు  దేవిపట్నం మండలంలోని కమలపాలెం ఊరి చివరలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. టేకు దుంగల రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్