హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలను నివారించవచ్చు

85చూసినవారు
రంపచోడవరం సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ మోహన్ కుమార్ మంగళవారం రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ డి రవి కుమార్ సహకారంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ యొక్క ప్రాధాన్యత తెలిపెందుకు బైక్ ర్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించటం వల్ల ప్రమాదాలు నివారించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్