వైఎస్సార్ సిపి సంబరాలు

1902చూసినవారు
రంపచోడవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మి పేరు ఖరారు చేయడంతో శనివారం రంపచోడవరం లోని వైఎస్ఆర్సిపి నాయకులు స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా పేలిచి, అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. 2019 ఎన్నికల తర్వాత నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు చేసిన అభివృద్ధి చూసి ముఖ్యమంత్రి మరల ఎమ్మెల్యే సీటును సెట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మికి కేటాయించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్