అప్పనపల్లిలో లడ్డూ నాణ్యతపై ఈవో ప్రత్యేక దృష్టి

76చూసినవారు
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నాసిరకం నెయ్యి వాడారని వివాదం ఏర్పడిన నేపథ్యంలో.. మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయంలో లడ్డూల నాణ్యతపై ఈవో సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. ఇంతవరకు వాడిన రైతు డైయిరీ నెయ్యిని నిలిపి వేసి విశాఖ డైయిరీ నెయ్యిని వినియోగిస్తున్నట్లు ఆయన గురువారం తెలిపారు. ఈ ఆలయంలో 2023-24 సంవత్సరంలో 4, 92, 264 లడ్డూలు విక్రయించారు. దీనికి 5, 724 కిలోలు నెయ్యి వాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్