కోనసీమలో ఎడతెరిపిలేని వర్షాలు స్తంభించిన జనజీవనం

60చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో రెండుమూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాలో శనివారం సగటున 66. 1 శాతం వర్షపాతం నమోదయింది. సఖినేటిపల్లి మండలంలో 116 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మండపేట మండలంలో 33. 6 శాతం అత్యల్పంగా వర్షపాతం నమోదయింది.

సంబంధిత పోస్ట్