పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా ఓటు నమోదుకు కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అభినందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఆఖరి రోజైన బుధవారం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన నమోదు ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు.