రాజోలు: మండలంలో భారీ వర్షం

52చూసినవారు
వాయుగుండం ప్రభావంతో రాజోలు మండల వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి శివకోడు జగనన్న కాలనీ, రాజోలు జగనన్న కాలనీ, పొదలాడ కంచి కామాక్షీ ఆలయం వద్ద కాలనీ, తాటిపాక జగనన్న కాలనీలు ముంపునకు గురవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పలు చోట్ల రహదారులు ముంపునకు గురికావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్