రాజోలు: వైసీపీపై హైపర్ ఆది పంచ్ డైలాగులు

6018చూసినవారు
వైసీపీపై సినీ నటుడు హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేశారు. రాజోలు జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ కు మద్దతుగా మలికిపురం మండలం రామరాజులంకలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 'ప్రత్యేక హోదా తెస్తామని కామెడీ చేసింది. మూడు రాజధానులు అంటూ కామెడీ చేసింది, వై నాట్ 175 అని కామెడీ చేస్తున్నది, కామెడీ మొత్తం వాళ్ళు చేస్తూ నన్ను కమెడియన్ అనటం ఎంత వరకు కరెక్ట్' అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్