సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన గుర్రాలక్క అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశంల్ల అభివృద్ధి పనుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల నరసింహారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.